Hanu Yedluri
ప్రియమైన మిత్రులకి, కాకతీయ పూర్వ విద్యార్ధులకి నా మనస్పూర్తి శుభాకాంక్షలు. మన పూర్వ విద్యార్దుల సాధించిన విజయాలకు నేను పులకిచి పోయాను. అందువలన అందరిని కలిసి వుండటానికి ఈ బ్లాగ్ ని ఉపయోగించుకుందాం అని అందరిని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ అందరు వారి వారి విజయాలను వాటి వెనుక వున్నా కృషి ని, వారి ఆలోచనలను ఇక్కడ పొందుపరచ గలరు. అలాగే మీరు చుసిన వెబ్ సైట్స్, కనుక అందరికి ఉపయోగం అని అనిపిస్తే ఇక్కడ తెలియజేయ గలరు. చాల సంవత్శరాల తరువాత నాకు కలిసిన వారికి నేను ఆహ్వానం పంపించాను. మీకు తెలిసి ఆహ్వానం అందని వారి మెయిల్ అడ్రస్ నాకు పంపిన నేను ఆహ్వానం పంపెదను.
అందరు వారి వారి విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను, ఆలోచనలను తెలిపి మరల అందరు కలిపని చేద్దాం అలాగే మన భవిష్యత ను తీర్చి దిద్దుకున్దామని నా కోరిక. నా కోరిక మన్నించి అంగీకరించిన అందరకి నా మనస్సుమాంజలి.
ఇట్లు
హనుమంత రావు
0 Responses